Ambati rambabu biography of albert


  • Ambati rambabu biography of albert
  • Ambati rambabu biography of albert

  • Ambati rambabu biography of albert einstein
  • Ambati rambabu biography of albert lea
  • Biography of albert einstein
  • Ambati rambabu biography of albert hall
  • Ambati rambabu biography of albert lea!

    అంబటి రాంబాబు

    అంబటి రాంబాబుఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందినవారు.[3]

    జననం, విద్యాభాస్యం

    [మార్చు]

    అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, రేపల్లె లో ఏవీ ఎస్‌ఆర్‌ ఆంజనేయులు, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు.[4] ఆయన విశాఖపట్నంలోని న్యాయ విద్య పరిషత్ లా కాలేజీ నుండి 1986లో బీఎల్‌ పూర్తి చేశాడు.[5]

    రాజకీయ జీవితం

    [మార్చు]

    అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ కన్వీనర్, 1994లో జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ (నెడ్‌క్యాప్‌)గా చేశాడు.

    ఆయన 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి ఎన్నికై, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా నియమితుడయ్యాడు.

    అంబటి రా