Bammera pothana biography in telugu language


  • Bammera pothana biography in telugu language
  • Bammera pothana biography in telugu language free...

    బమ్మెర పోతన

    పోతన అనే పేరుతో ఉన్న ఫాంటు కొరకు, పోతన (ఫాంటు) చూడండి.

    బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి.

    Bammera pothana biography in telugu language

  • Bammera pothana biography in telugu language
  • Bammera pothana biography in telugu language pdf
  • Bammera pothana biography in telugu language free
  • Bammera pothana 10 lines in english
  • Bammera pothana images
  • ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి అతని జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.

    జననం

    [మార్చు]

    అతను నేటి జనగామ జిల్లా లో ని బమ్మెర గ్రామంలో లక్కమాంబ, కేసన దంపతులకు జన్మించాడు.[1] అతని అన్న తిప్పన.

    ఇతను బమ్మెర వంశానికి చెందివాడు, శైవ కుటుంబం. ఇతని గురువు ఇవటూరి “సోమనాథుడు”.అతను ఆఱువేల నియోగులు, కౌండిన్యస గోత్రులు.

    Bammera pothana biography in telugu language pdf

    భాగవత రచన

    [మార్చు]

    తెలంగాణాపై మహమ్మదీయ దండయాత్రలు ప్రారంభ మైన దశలోనే ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు అనేక మంది రాయలసీమ ప్రాంతాలకు; కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు తరలిపోయారు.బహమనీల కాలంలో ఈ వలసలు మరింత ఉధృతమయ్యాయి.[2]

    కడప జిల్లా లోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి ఆలయసమంలో "బమ్మెర గడ్డ" అనే చిన్న గ్రామం ఉంది.

    ఆ గ్రామంలో కల చెరువు క్రింద "పోతన మడి" ఉంది.

    అభినవ పోతన బిరుదాంకితులు వానమామలై వరదాచార్య